శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్ Aతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ క్యాచ్ పట్టాడు. అయితే, రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ A జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంది.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ.. తప్పిన డకౌట్ ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


