హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే

Advertisement

SRD: ఖేడ్ మండలం పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. చాప్ట కే లో శివారెడ్డి, తుర్కపల్లి తాండకు చెందిన రాజు నాయక్ తదితరులు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు ఉన్నారు.

Advertisement

Advertisement