NGKL: వెల్దండ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నూతన వసతి గృహం భవనాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నిరసన
Advertisement
Advertisement
Advertisement


