హైదరాబాద్: 28°C
వార్తలు

వంద శాతం ధాన్యం కొనుగోలు పూర్తి: కలెక్టర్

Advertisement

GDWL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వంద శాతం విజయవంతంగా పూర్తయిందని, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లాలోని 76 కేంద్రాల ద్వారా రూ.121.18 కోట్ల విలువైన 50,725 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు డబ్బులు చెల్లించామని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement