హైదరాబాద్: 28°C
వార్తలు

గాంధీ చౌక్ నుంచి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్

Advertisement

GDWL: గద్వాల్ పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. తరచూ భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు పూర్తిగా రద్దీగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ట్రాఫిక్ ఎస్సై స్పందించి ఈ మార్గంలో భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement