GNTR: మహిళల ప్రయాణానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి సాధికారతకు బాటలు వేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతోంది. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా 64.86 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
వార్తలు
ఉచిత బస్ ప్రయాణానికి విశేష స్పందన
Advertisement
Advertisement
Advertisement


