హైదరాబాద్: 28°C
వార్తలు

పటాన్‌చెరు పట్టణంలో ఓ మహిళ అదృశ్యం

Advertisement

SRD: పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యనగర్ కాలనీకి చెందిన కౌలంపేట సంధ్య (31) అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. బీకాం పూర్తి చేసిన సంధ్య ఈ నెల 15న ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె మొబైల్ ఇంట్లోనే ఉండటం గమనించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement