హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ మునగాకు రసం తాగితే లాభాలు

Advertisement

రోజూ మునగాకు రసం తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్లు, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ లోపాన్ని నివారించి రక్తాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీవక్రియను మెరుగుపరిచి కొవ్వును కరిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

Advertisement

Advertisement