చర్మం యవ్వనంగా, ముడతలు పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. చర్మం తేమగా ఉంటే ముడతలు త్వరగా రావు. ఎండలోకి వెళ్లేముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాయాలి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-C ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తింటే కొల్లాజెన్ పెరుగుతుంది. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. కలబంద జెల్ లేదా కొబ్బరిపాలు చర్మానికి రాస్తే మంచిది.
ఆరోగ్యం
చర్మం ముడతలు పడకుండా..!
Advertisement
Advertisement
Advertisement


