హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పతనమై రూ.1,51,100కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 తగ్గి రూ.1,38,500 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
BREAKING: తగ్గిన బంగారం ధరలు
Advertisement
Advertisement
Advertisement


