హైదరాబాద్: 28°C
వ్యాపారం

పిజ్జా హట్ 2.7 బిలియన్‌ డాలర్లకు విక్రయం

Advertisement

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ 'పిజ్జా హట్'ను దాని మాతృ సంస్థ యమ్ బ్రాండ్స్ 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తీవ్రమైన మార్కెట్ పోటీ, తగ్గుతున్న అమ్మకాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, చైనాలోని పిజ్జా హట్‌ను యమ్ చైనా 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుండగా, మిగిలిన వ్యాపారాన్ని లాంగ్‌రేంజ్ క్యాపిటల్ 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది.

Advertisement

Advertisement