హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు పనులకు సంస్థాపన

Advertisement

PLD: వినుకొండలో నాలుగు కోట్ల రూపాయలు నిధులతో నిర్మించ తలపెట్టిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమలుపులను సరిచేయడంతో పాటు, మార్గమధ్యంలోని భారీ రాళ్లను తొలగించి రోడ్డు వెడల్పు చేయాలన్నారు. అభివృద్ధి పనులను నాణ్యంగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Advertisement