హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కీలక ఆదేశాలు

Advertisement

NDL: ఆత్మకూరు పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘వన్ మంత్–ఫోర్ విజిట్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్ షొరాణ్ పాల్గొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Advertisement