హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : SFI

Advertisement

NTR: కంచికచర్ల మండల డిప్యూటీ తహసీల్దార్‌కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి అందించారు. SFI నాయకులు షేక్.జాహిద మాట్లాడుతూ.. మండలలో ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు అందజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న విద్య కిట్లు అందజేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

Advertisement

Advertisement