హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్లను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

Advertisement

NLG: రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం వేగం పెంచింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రూ. 55 కోట్ల విలువైన రెండు కీలక రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. లేమూరు–శ్రీశైలం హైవే–తిమ్మాపూర్ మార్గానికి రూ. 38 కోట్లు, బేగంపేట–ఎలిమినేడు–మాదాపూర్ మార్గానికి రూ. 17 కోట్లు కేటాయించారు.

Advertisement

Advertisement