రిలయన్స్ జియో త్వరలోనే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుందని రిలయన్స్ ఏజీఎంలో ఆకాష్ అంబానీ తెలిపారు. దీనికోసం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను పంపే యోచనలో ఉంది. ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్న జియో, ఆత్మనిర్భరత కోసం సొంతంగా గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను దేశీయంగానే అభివృద్ధి చేస్తోంది.
వ్యాపారం
జియో నుంచి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు
Advertisement
Advertisement
Advertisement


