BPT: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన "నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం" ప్రదర్శన స్టాళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఈ రెండేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన ప్రగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


