కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని పై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 2021 పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు, గత ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసు నమోదయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపించిన నివేదికను రాష్ట్ర హోం శాఖ ప్రాసిక్యూషన్ పరిశీలించి శుక్రవారం అనుమతులు జారీ చేసింది.
వార్తలు
మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్..?
Advertisement
Advertisement
Advertisement


