NLG: వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామ శివారులో గల సాగర్ ఎడమ కాలువ కట్టపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయని రైతులు వాపోతున్నారు. ఈ దారి పొడవునా ప్రమాదకరమైన గుంటలు ఏర్పడ్డాయి. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంతో పాటు పలు గ్రామాల రైతులు కూడా ఈ దారి వెంట ప్రయాణిస్తుంటారు. వెంటనే అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని చేయాలని కోరుతున్నారు.
వార్తలు
కాలువ కట్టుపై గుంతలకు మోక్షం ఎప్పుడో..?
Advertisement
Advertisement
Advertisement


