హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈఐఆర్‌తో 7 మొబైళ్లు గుర్తింపు.. బాధితులకు అందజేత

Advertisement

KNR: కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఏడు మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సాయంతో గుర్తించి యజమానులకు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ జి. తిరుమల తెలిపారు. సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం బలమైన పాస్‌వర్డులు ఉపయోగించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement