హైదరాబాద్: 28°C
క్రీడలు

DC కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..?

Advertisement

2027 IPL కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ KL రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కుల్దీప్ యాదవ్‌ను ఇచ్చి, బదులుగా LSG కెప్టెన్ పంత్‌‌ను తీసుకునేలా యోచిస్తోందట. కాగా, 2026 సీజన్‌లో అక్షర్ కెప్టెన్సీలో DC ప్లే ఆఫ్స్ కూడా చేరుకోలేకపోయింది.

Advertisement

Advertisement