తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి గాయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ టెన్ డోషేట్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం నితీష్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిపాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. అయితే, భారత్ సిరీస్ కైవసం చేసుకుంది కాబట్టి, రేపు AFGతో మ్యాచ్‌లో అతడికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
క్రీడలు
నితీష్ రెడ్డి గాయంపై కోచ్ అప్‌డేట్
Advertisement
Advertisement
Advertisement


