బంగ్లాదేశ్‌తో క్రికెట్ సంబంధాలపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. బంగ్లాతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలా వద్దా అనే విషయంపై భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు మాత్రమే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ అనేది దేశంలో క్రికెట్‌ను నియంత్రించే ఒక సంస్థ మాత్రమేనని తెలిపారు. ఇక భారత జట్టుకు సంబంధించిన ఇతర విదేశీ పర్యటనలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు.
క్రీడలు
బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


