హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు

Advertisement

భారత జట్టును కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ విజయపథంలో నడిపిస్తున్నాడు. అటు బ్యాటర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్.. గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్ వ్యక్తిగతంగా రాణించినప్పుడు, ఫీల్డ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఈజీ అవుతుందన్నాడు. గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. ఇదే జోరును కొనసాగించాలని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement