హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ కు ఎంపికైన కరీంనగర్ విద్యార్థిని

Advertisement

KNR: హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో రాంపూర్‌కు చెందిన శృతి కాంస్య పతకం గెలుచుకుంది. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బీఎస్సీ 2వ ఏడాది చదువుతున్న శృతి అద్భుత ప్రతిభతో తృతీయ స్థానం సాధించింది. ప్రిన్సిపల్ కె.వరలక్ష్మి, పీడీ లక్ష్మణ రావు శృతిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Advertisement