నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.