వింబుల్డన్ ఓపెనింగ్ మ్యాచులో జపాన్ స్టార్ నవోమి ఒసాకా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింంది. టెన్నిస్ కోర్టులోకి ఆమె సంప్రదాయ దుస్తులతో ఎంట్రీ ఇవ్వడం వైరల్‌గా మారింది. తొలి మ్యాచులో జపాన్ ట్రెడిషనల్ డ్రెస్సులో వచ్చారు. దీంతో కామెంటేటర్ ఒసాకాను 'ఫ్యాషన్ క్వీన్ ఆఫ్ వింబుల్డన్ అని కితాబిచ్చారు. ఇక తొలి రౌండ్‌లో జాక్వెమోట్‌లో ఆమె 6-1, 7-5 తేడాతో విజయం సాధించింది.
క్రీడలు
టెన్నిస్ కోర్టులో 'ఫ్యాషన్ క్వీన్ ఆఫ్ వింబుల్డన్'
Advertisement
Advertisement
Advertisement


