హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 లీగ్: హైదరాబాద్‌ ఈ-ఛాంపియన్స్‌ విజయం

Advertisement

TG20 లీగ్‌లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం ఏసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి.. వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈ-ఛాంపియన్స్‌ 211/9 పరుగులు చేసింది. అభిరథ్‌ రెడ్డి(59), గణేశ్‌(44) రాణించారు. ఖమ్మం 20 ఓవర్లలో 155/9 పరుగులకే పరిమితమైంది. హిమతేజ (64) అర్ధశతకం చేశాడు.

Advertisement

Advertisement