BDK: ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సుచించారు. కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్‌వోల పనితీరును తనిఖీ చేశారు.
వార్తలు
ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


