హైదరాబాద్: 28°C
వార్తలు

'నిష్పక్షపాతంగా ఓటర్ల సవరణ చేపట్టాలి'

Advertisement

KNR: నిష్పక్షపాతంగా ఓటర్ల సవరణ చేపట్టాలని, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఇంటింటి సర్వేను పరిశీలించారు. BLAలు BLO సమన్వయంగా పనిచేయాలన్నారు. కొత్త ఓటర్లను నమోదు చేసి ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా నిష్పక్షపాతంగా చేయాలన్నారు.

Advertisement

Advertisement