PPM: కొమరాడ మండలం కెమిశీల రెవిన్యూ పరిధిలో దళితులకు తీరని అన్యాయం జరిగింది. 1994లో ప్రభుత్వం కొట్టు గ్రామ దళితులకు డి-పట్టా భూములు మంజూరు చేసింది. నేటికీ తమ భూమి ఎక్కడ ఉందో, దాని హద్దులేమిటో అధికారులు చూపించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, దళితులు RDOను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
'సర్వే చేసి మా భూములు మాకు అప్పజెప్పండి'
Advertisement
Advertisement
Advertisement


