హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 4న మున్సిపల్ ఓపెన్ టెండర్లు

Advertisement

JN: జనగామ మున్సిపాలిటీ పరిధిలో చికెన్ వ్యర్థాల నిర్వహణ, బతుకమ్మ కుంట టికెట్ల నిర్వహణ కోసం జూలై 4న ఓపెన్ టెండర్లు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలపరిమితితో ఈ టెండర్లను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత డిమాండ్ డ్రాఫ్ట్‌తో టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన సూచించారు.

Advertisement

Advertisement