హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్.. పెను సంచలనం నమోదు

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో పెను సంచలనం నమోదైంది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీని రౌండ్ ఆఫ్ 32 దశలోనే పరాగ్వే మట్టికరిపించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా.. పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4-3తో విజయం సాధించింది. దీంతో జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫిఫా చరిత్రలో రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరిన ఘనత జర్మనీకి ఉంది.

Advertisement

Advertisement