FIFA WCలో బ్రెజిల్ అదరగొట్టింది. జపాన్‌పై 2-1తో గెలిచి కెనడా తర్వాత 'రౌండ్ ఆఫ్ 16'లోకి ఎంటరైన రెండో జట్టుగా నిలిచింది. హాఫ్‌టైమ్ వరకు 1-0తో జపాన్ లీడ్‌లో ఉండగా సెకండాఫ్‌లో బ్రెజిల్ మ్యాచ్‌ను తనవైపుకు తిప్పుకుంది. ఒక గోల్‌తో ముందు సమం చేసిన బ్రెజిల్ చివరి నిమిషంలో మరో గోల్‌తో జపాన్‌ను సాగనంపింది.
క్రీడలు
ప్రిక్వార్టర్స్‌కు బ్రెజిల్.. జపాన్ ఇంటికి
Advertisement
Advertisement
Advertisement


