NLG: పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రవేశాల కోసం వచ్చిన దరఖాస్తులను విద్యా, సంక్షేమ శాఖల అధికారులు వేగంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
వార్తలు
'అడ్మిషన్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి'
Advertisement
Advertisement
Advertisement


