MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి పొంగులేటితో వేం నరేందర్ రెడ్డి క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.