T20 WC 2026 విజయం నేపథ్యంలో BCCI సూర్యసేనకు రూ.131 కోట్ల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇదే పెద్ద మొత్తం కాగా.. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులోని ఒక్కో ఆటగాడికి అప్పుడు BCCI రూ.25 వేల చొప్పున అందించింది. ఆ తర్వాత 2007 T20 WC గెలిచిన జట్టుకు రూ.12 కోట్లు, 2011 WCకి రూ.39 కోట్లు ఇచ్చింది. అలాగే 2024 T20 WC విన్నింగ్ జట్టుకు రూ.125 కోట్లు ప్రకటించింది.