1689: ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం 1926: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ జననం 1955: పెన్సిలిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం 2009: గాంధేయవాది విమలా ఠాక్రే మరణం 2009: తెలుగు రచయిత కె.ఎన్.వై. పతంజలి మరణం