అంత్యోదయ అన్న యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు ఇచ్చేలా పథకంలో మార్పు చేయనుంది. 35 కిలోల గరిష్ఠ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, కొత్త విధానంలో అంత్యోదయ కార్డుదారులు ఒకవేళ కుటుంబంలో ఇద్దరే ఉంటే వారికి 14 కిలోలు మాత్రమే లభిస్తాయి.
వార్తలు
అంత్యోదయ కార్డుల్లో కీలక మార్పులు..!
Advertisement
Advertisement
Advertisement


