హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్

Advertisement

'శ్రీలంక-A'తో జరుగుతున్న అనధికారిక టెస్టులో 'భారత-A' ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో అతడు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుశ్ పాండే(25), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(12) విఫలమయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ ధ్రువ్ జురెల్(43), షేక్ రషీద్(26) క్రీజులో ఉన్నారు. 70 ఓవర్లలో భారత్ స్కోర్: 278/4.

Advertisement

Advertisement