భారత క్రికెటర్ ఆకాశ్ దీప్ నిన్న అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, ఓ అతిథి.. ‘కోహ్లీ, ధోనీ, రోహిత్‌ను పెళ్లికి ఎందుకు ఆహ్వానించలేదు?’ అంటూ ఆకాశ్‌ను ప్రశ్నించాడు. దానికి అతడు నవ్వుతూ.. ‘వాళ్లు ఇక్కడికి వస్తే అసలు నా పెళ్లి జరుగుతుందా?’ అని అన్నాడు. వారు పెళ్లికి వస్తే, అభిమానులు భారీగా వస్తారని ఆకాశ్ అలా సరదాగా వ్యాఖ్యానించాడు.
క్రీడలు
కోహ్లీ, రోహిత్ వస్తే పెళ్లి ఆగిపోతుంది..!
Advertisement
Advertisement
Advertisement


