టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తన సొంతూరు విశాఖపట్నంలోని గాజువాకలో సందడి చేశాడు. స్వగ్రామానికి వచ్చిన అతడు.. తన నానమ్మను కలిసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అనంతరం ఆమెకు బంగారు గాజులను కానుకగా అందజేశాడు. కుటుంబ సభ్యులతో గడిపిన ఈ క్షణాలు తనకు చాలా సంతోషాన్నిచ్చాయన్నాడు. కాగా, నితీష్ గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
క్రీడలు
నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్
Advertisement
Advertisement
Advertisement


