T20 మహిళల ప్రపంచకప్‌లో మరికాసేపట్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 23 T20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 20, బంగ్లాదేశ్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
క్రీడలు
IND vs BAN: హెడ్-టు-హెడ్ రికార్డ్స్
Advertisement
Advertisement
Advertisement


