హైదరాబాద్: 28°C
క్రీడలు

క్షమాపణలు చెప్పిన బెన్ స్టోక్స్

Advertisement

నైట్‌క్లబ్‌ గొడవ కారణంగా రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తన జట్టు సహచరులకు క్షమాపణలు చెప్పాడు. తన గైర్హాజరీ వల్ల జట్టుపై పడిన ప్రభావానికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల అరంగేట్రం రోజున ఈ వివాదం జరగడం బాధించిందన్నాడు. తప్పును అంగీకరిస్తూ అందరికీ సారీ చెప్పానని స్టోక్స్ వెల్లడించాడు.

Advertisement

Advertisement