హైదరాబాద్: 28°C
క్రీడలు

SRHలోకి నూర్ అహ్మద్.. క్లారిటీ 

Advertisement

CSK స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నూర్ అహ్మద్ ఏజెంట్ ముహమ్మద్ అలీ స్పష్టం చేశాడు. భారత మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అని పేర్కొన్నాడు. నూర్ అహ్మద్ CSKలోనే కొనసాగుతాడని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Advertisement