హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇన్‌స్టా బయో మార్చిన అయ్యర్

Advertisement

ఐర్లాండ్‌తో రేపటి నుంచి జరగనున్న టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో ఆయన తన ఇన్‌స్టా బయోను మార్చడం వైరల్‌గా మారింది. '2025 డిసెంబర్ 25'న తీవ్ర గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అది తన 'రెండో పుట్టిన తేదీ' అని పేర్కొన్నాడు.

Advertisement

Advertisement