బిజీ షెడ్యూల్ కారణంగా ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్-శ్రీలంక T20 సిరీస్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది లంకను వణికించిన 'సైక్లోన్ డిట్వా' బాధితుల సహాయార్థం మానవతా కోణంలో ఈ సిరీస్ ప్లాన్ చేశారు. ఆటగాళ్ల పనిభారం దృష్ట్యా బీసీసీఐ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే WTCలో భాగంగా ఆగస్టు 15 నుంచి జరిగే 2 టెస్టుల సిరీస్ మాత్రం యథావిధిగా సాగనుంది.
క్రీడలు
భారత్-శ్రీలంక టీ20 సిరీస్ రద్దు..?
Advertisement
Advertisement
Advertisement


