IPL-2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి గాయాలే ప్రధాన కారణమని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ధోనీ, ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టును దెబ్బతీసిందన్నాడు. RCB లాంటి విజయవంతమైన జట్టు నుంచి కూడా నలుగురు ప్రధాన ప్లేయర్స్ దూరిమైతే ఆ జట్టు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుందని రుతురాజ్ వ్యాఖ్యానించాడు.
క్రీడలు
గాయాలే దెబ్బకొట్టాయి: CSK కెప్టెన్
Advertisement
Advertisement
Advertisement


