హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇండియాకే నా భార్య మద్దతు: పాక్ క్రికెటర్

Advertisement

భారత్‌తో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ తన భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని పాక్ ప్లేయర్ హసన్ అలీ అన్నాడు. హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్‌ (హర్యానా)కు చెందిన యువతి కావడం గమనార్హం. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా భార్య భారతీయురాలు కాబట్టి ఇండియాకు మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే అదే సమయంలో నేను కూడా బాగా ఆడాలని తను కోరుకుంటుంది' అని తెలిపాడు.

Advertisement

Advertisement