హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్‌ ఘన విజయం

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన భారత్‌.. 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. షెఫాలీ వర్మ 53 పరుగులతో సత్తా చాటింది. యస్తిక భాటియా 23, జెమీమా రోడ్రిగ్స్ 26 రన్స్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోనీ 2 వికెట్లు తీసింది.

Advertisement

Advertisement